మహిళా దినోత్సవం సందర్భంగా పి వి ఆర్, ఐనాక్స్(PVR Inox) మార్చ్ 7 నుండి 13 వరకు మహిళా ప్రాధాన్య చిత్రాలను ప్రదర్శించడానికి సంకల్పించింది.
ఈ క్రమంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన ఫ్యాషన్ (Fashions) సినిమాని ప్రదర్శిస్తున్నారు. మధుర్ బండార్కర్ నటించిన ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయాన్ని సాధించింది. ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లకు నేషనల్ అవార్డ్స్ కూడ వచ్చాయి. ఒక స్మాల్ టౌన్ గర్ల్ సూపర్ మోడల్ ఎలా అయింది అనేది చిత్ర కధ
ఈ ఫ్యాషన్ చిత్రంతో పాటు క్వీన్, హైవే చిత్రాలను కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు


