దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వవహించారు. సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మించారు జి వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యం గా 'కోపాలు చాలండి శ్రీమతి...





