ప్రగడ టీవీ
రాశి ఫలాలు | 15th – 21st January 2025

రాశి ఫలాలు | 15th – 21st January 2025

ద్వాదశ రాశుల వారఫలాలలో భాగంగా జనవరి 15 నుండి జనవరి 21 వరకు ఉన్న వార ఫలాల గురించి మేడిచర్ల హరి కృష్ణ శర్మ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం

ప్రధాన మంత్రి మోడీ గెస్ట్ గా పాడ్ కాస్ట్ సిరీస్

ప్రధాన మంత్రి మోడీ గెస్ట్ గా పాడ్ కాస్ట్ సిరీస్

ప్రధాన మంత్రి మోడీ మొదటి సరి గెస్ట్ గా ఒక పాడ్ కాస్ట్ సిరీస్ లో భాగమయ్యారు. జెరోధ కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ సిరీస్ ‘People by WTF’
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘పీపుల్ బై WTF’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో మంత్రి నరేంద్ర మోడీ అతిథిగా పాల్గొని, గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలం, భారతదేశ సాంకేతిక పురోగతి, సోషల్ మీడియా, రాజకీయాలు మరియు వ్యవస్థాపకతతో దాని సమాంతరాల గురించి రెండు గంటల పాటు జరిగిన ఎపిసోడ్‌లో చర్చించారు

70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ’

70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ’

70 సంవత్సరాల క్లాసిక్ ‘మిస్సమ్మ సినిమా జనవరి 12, 1955 న విడుదలయ్యింది. ఈ సినిమా, అప్పట్లోనే, 100 రోజులు ఆడింది
విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, నాగి రెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎల్ వి ప్రసాద్
ఈ సినిమాలో ముఖ్య తారాగణం : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్ వి రంగారావు, సావిత్రి, జమున
సంగీతం : ఎస్ రాజేశ్వర రావు | సినిమాటోగ్రఫీ : మార్కస్ బార్ట్లే

ఈ జనరేషన్ వాళ్ళను ఏమంటారో తెలుసా ?

ఈ జనరేషన్ వాళ్ళను ఏమంటారో తెలుసా ?

ఈ జనరేషన్ వాళ్ళను ఏమంటారో తెలుసా ?ఒక్కొక్క కాలంలో పుట్టిన వాళ్ళని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఆ కాలంలో పుట్టిన వాళ్ళ అభిరుచులు, ప్రవర్తనలను బట్టి.
ఏ కాలంలో పుట్టిన వాళ్ళని యేమని పిలుస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయాలు తెలుసుకుందాం

‘అవమానాలే ఆయుధాలుగా’ – మెగాస్టార్ చిరంజీవి

‘అవమానాలే ఆయుధాలుగా’ – మెగాస్టార్ చిరంజీవి

అవమానాలే ఆయుధాలుగా – మెగాస్టార్ చిరంజీవి. మెగా స్టార్ చిరంజీవి అచీవ్‌మెంట్. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ హైదరాబాద్ లో నిర్వహించిన క్యాటలిస్ట్స్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు.
యువ వ్యాపారవేత్తలతో తన వ్యక్తిగత, వృత్తి పరమైన అనుభవాలను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసుకున్నారు.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పరీక్షలకు పిల్ బాట్ (డ్రోన్ / రోబోట్)

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పరీక్షలకు పిల్ బాట్ (డ్రోన్ / రోబోట్)

ప్రస్తుతం ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పని తీరును తెలుసుకుంటున్నారు. అయితే, ప్రపంచంలో మొదటి సారిగా, అతి తక్కువ వ్యయంతో (ఒక సరి వాడి పారేయాలి), రిమోట్ కంట్రోల్డ్ ఎండోస్కోపీ పిల్ ని (అతి చిన్న ) US ఆధారిత కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. కాలిఫోర్నియా బేస్డ్ Endiatx కంపెనీ ఈ పిల్ బాట్ (రోబోట్/డ్రోన్) ని డిజైన్ మరియుఅభివృద్ధి చేసింది. ఆరోగ్య, మెడికల్ రంగంలో గేమ్ చేంజర్ ఈ పిల్ బాట్ (రోబోట్) టెక్నాలజీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద పాట

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద పాట

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మీద, అల్లు అర్జున్ నిందిస్తున్నట్లుగా ఈ పాట ఉంది. పుష్ప సినిమాని, అల్లు అర్జున్ ని విమర్శిస్తున్నట్లు గా ఈ పాట ఉంది. మసాల బ్యాండ్ వారు ఈ పాటను విడుదల చేశారు

పెళ్లికి ఏయే దేవతలు వస్తారో తెలుసా

పెళ్లికి ఏయే దేవతలు వస్తారో తెలుసా

పెళ్లికి ఏయే దేవతలు వస్తారో తెలుసా కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికి మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది. ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కల్యాణ ఘడియ తరవాతే మనిషి జీవితానికి ఒకే పరిపూర్ణత...