మొదటి టీ 20 లో ఇంగ్లాండ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది .
కోల్ కతాలోని, ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది భారత జట్టు.












