టాప్ 10 న్యూస్
• కిన్నెరా అఖాడా నుండి మమతా కులకర్ణి బహిష్కరణ
• రేపు, అనగా, శనివారం, క్రికెట్ గాడ్, సచిన్ టెండూల్కర్ కు ‘సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అఫ్ ది ఇయర్ 2024’ అవార్డు ప్రదానం చేయనున్న బీసీసీఐ
టాప్ 10 న్యూస్
• కిన్నెరా అఖాడా నుండి మమతా కులకర్ణి బహిష్కరణ
• రేపు, అనగా, శనివారం, క్రికెట్ గాడ్, సచిన్ టెండూల్కర్ కు ‘సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అఫ్ ది ఇయర్ 2024’ అవార్డు ప్రదానం చేయనున్న బీసీసీఐ
అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో, ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : భారత జట్టు లక్ష్యం 114 పరుగులు
మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు
అభిమానులను నిరాశ పరచిన విరాట్ కోహ్లీ
ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. . విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసి సంగ్వాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతానికి ఢిల్లీ జట్టు 3 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది
టాప్ 10 న్యూస్
• తండేల్ తరవాత దర్శకుడు చందు మొండేటి సూర్యతో ఒక సినిమా, అల్లు అరవింద్ నిర్మాత గా హిందీ హీరో తో ఒక సినిమా, కార్తికేయ 3 చేయబోతున్నారు
• దాకు మహారాజ్ హిందీ లో చేయాల్సి వస్తే ఆ పాత్రకు సల్మాన్ ఖాన్ సరిపోతాడని హీరోఇన్ ప్రగ్య జైస్వాల్ అంది
• మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం. ప్రయాగ్ రాజ్ సెక్టార్ 22 లో మంటలు
విరాట్ కోహ్లీ కాళ్ళు మొక్కిన అభిమాని
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. 12 సంవత్సరాల తరవాత విరాట్ కోహ్లీ రంజీ బరిలో ఢిల్లీ తరపున దిగాడు.
కోహ్లీ ని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది అని ముందుగానే ఊహించిన ఢిల్లీ క్రికెట్ సంఘం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది.
వాషింగ్టన్ లో విమానం, హెలికాప్టర్ ఢీ
అమెరికాల లోని, వాషింగ్టన్ లో విమానం, హెలికాప్టర్ ఢీ కొట్టుకున్నాయి. నిన్న రాత్రి 8.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం లో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా జరిగింది. ఈ విమానం, హెలి కాఫ్టర్ ధీ కొట్టుకుని పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
టాప్ 10 న్యూస్
• విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ నుండి 3rd సింగల్ జనవరి 31 న విడుదలవుతోంది. లైలా మూవీ ఫిబ్రవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
• విజయ్ ఆంటోనీ, శివ కార్తికేయన్ లు ఇద్దరు తమ కొత్త సినిమాల టైటిల్స్ ను ‘పరాశక్తి’ అని ప్రకటించారు. ఇద్దరు తమిళ హీరో ఒకే టైటిల్ ను గంటల వ్యవధిలో ప్రకటించడం విశేషం
ఏం ఎస్ ధోని ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో
మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించిన ఏకైక కెప్టెన్ ఏం ఎస్ ధోని. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సారి ధోని కూడా సిద్ధం
ఏం ఎస్ ధోని ఛాంపియన్స్ ట్రోఫీ ని ప్రమోట్ చేసే పని లో ఉన్నాడు. కెప్టెన్ గా నేను కూల్ గా ఉన్న, ఒక అభిమాని గా మ్యాచ్ చూడాలంటే చాలా హాట్ గా ఉంది. ఇప్పుడు నాకు DRS కావాలి అని అంటున్నాడు
సెంచరీ కొట్టిన ఇస్రో : వంద రాకెట్ ప్రయోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీర్తి కిరీటంలో ఓ మైలురాయి. శ్రీహరి కోట లోని షార్ నుండి ఈ ఉదయం GSLV F15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
మహా కుంభమేళా లో తొక్కిసలాట, 20 మంది మృతి
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా లో తొక్కిసలాట జరిగింది. ఈ రోజు మౌని అమావాస్య కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 20 మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం గాయపడిన వారిని హుటా హుటిన అంబులెన్స్ లలో ఆస్పత్రికి తరలిస్తున్నారు
16 ఏళ్ళ లోపు పిల్లలను థియేటర్ లోకి అనుమతి ఇవ్వకూడదా. తెలుగు సినిమా నియంత్రణ హై కోర్ట్ చేతిలోకి వెళ్లిందా. పుష్పరాజ్ చేసిన పనికి, తెలుగు సినిమా ప్రదర్శనకు సంబంధించి హై కోర్ట్ కలగచేసుకోవలసిందేనా
పుష్ప-2 నుండి తెలుగు సినిమా వివాదాలనుండి బయటకు రాలేకపోతోంది. పుష్ప-2 సినిమా దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్స్ పెంపుదలకు, బెనిఫిట్ షోల కు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని చెప్పారు