వార్తలు
కుంభమేళాలో అల్లు స్నేహారెడ్డితో రౌడీ హీరో

కుంభమేళాలో అల్లు స్నేహారెడ్డితో రౌడీ హీరో

కుంభమేళాలో అల్లు స్నేహారెడ్డితో రౌడీ హీరో

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయాగ్‌ రాజ్‌లో విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

కుంభమేళాలో లోకేష్ దంపతులు

కుంభమేళాలో లోకేష్ దంపతులు

కుంభమేళాలో లోకేష్ దంపతులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ దంపతులు ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించుకున్నారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో ఈ పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలుగు దేశం పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది

యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన కెప్టెన్ దీప్తి శర్మ యూపీ వారియర్స్ లో టాప్ స్కోరర్.

ఐపీల్ 2025 షెడ్యూల్ విడుదల

ఐపీల్ 2025 షెడ్యూల్ విడుదల

ఐపీల్ 2025 షెడ్యూల్ విడుదల
ఐపీల్ 2025 సీజన్ మార్చ్ 22 న మొదలవుతుంది. మే 25 న ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లో జరుగుతుంది.
మొదటి మ్యాచ్ కోల్ కతా లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది

WPL : ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

WPL : ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) : ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 50 లక్షల విరాళం

ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 50 లక్షల విరాళం

ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 50 లక్షల విరాళం
తలసేమియా బాధితులకు సహాయార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ నేతృత్వంలో విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్

హాట్ స్టార్ ఈ రోజు నుంచి  జియో హాట్ స్టార్

హాట్ స్టార్ ఈ రోజు నుంచి  జియో హాట్ స్టార్

హాట్ స్టార్ ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్

మీడియా ఇండస్ట్రీ లో అతి పెద్ద మెర్జర్ డిస్నీ స్టార్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్.
డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ అధీనం లో ఉన్న వయాకామ్ 18 జాయింట్ వెంచర్ జియో స్టార్ గా అవతరించింది. ఈ జాయింట్ వెంచర్ లో 100 పైగా చానెల్స్ మరియు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ట్ లు ఉన్నాయి

క్షమాపణలు చెప్పిన పృథ్వి

క్షమాపణలు చెప్పిన పృథ్వి

క్షమాపణలు చెప్పిన పృథ్వి
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.
ముందు 150 మేకలతో ప్రారంభమై, చివరకు, అనుకోకుండా 11 మేకలే మిగిలాయి అని పృథ్వి చేసిన కామెంట్ లు నేరుగా వైస్సార్సీపీ నాయకుల, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయి. వైస్సార్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా లో బాయ్ కాట్ లైలా అనే హాష్ టాగ్ ను వైరల్ చేశారు

మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
గచ్చి బౌలి లో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐ టి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు, పలువురు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాక్ హెచ్చరికలు

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాక్ హెచ్చరికలు

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాక్ హెచ్చరికలు
మరో ఆరు రోజుల్లో అంటే ఫిబ్రవరి 19 న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవబోతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు సౌత్ ఆఫ్రికా పై భారీ లక్ష్యాన్ని చేధించిన పాక్, భారత్ కు హెచ్చరికలు పంపిందా అంటే అవుననే చెప్పాలి. అనిశ్చితికి మారు పేరు అయినా క్రికెట్ లో ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం