‘తండేల్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో చూడాలంటే..?
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద ….












