Author: Krish

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పరీక్షలకు పిల్ బాట్ (డ్రోన్ / రోబోట్)

ప్రస్తుతం ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పని తీరును తెలుసుకుంటున్నారు. అయితే, ప్రపంచంలో మొదటి సారిగా, అతి తక్కువ వ్యయంతో (ఒక సరి వాడి పారేయాలి), రిమోట్ కంట్రోల్డ్ ఎండోస్కోపీ పిల్ ని (అతి చిన్న ) US ఆధారిత కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. కాలిఫోర్నియా బేస్డ్ Endiatx కంపెనీ ఈ పిల్ బాట్ (రోబోట్/డ్రోన్) ని డిజైన్ మరియుఅభివృద్ధి చేసింది. ఆరోగ్య, మెడికల్ రంగంలో గేమ్ చేంజర్ ఈ పిల్ బాట్ (రోబోట్) టెక్నాలజీ

Read More

భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ 185 అల్ అవుట్ ; నిరాశ పరిచిన కోహ్లీ

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ 185 పరుగులకే కుప్ప కూలింది

17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన భారత జట్టు ను గిల్, కోహ్లీ ఆదుకున్నారు. అయితే సరిగ్గా లంచ్ విరామానికి ముందు ఓవర్లో, లియాన్ బౌలింగ్ లో గిల్ అవుట్ అయ్యాడు.

Read More

ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్

ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్. భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.

Read More

గేమ్ చేంజర్ ట్రైలర్ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిందా

గేమ్ చేంజర్ ట్రైలర్ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిందా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50 వ చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ సోలో హీరో గా 5 సంవత్సరాల తరవాత వస్తోన్న చిత్రం. వీటికి తోడు ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం, మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వంటి అంశాలు గేమ్ చేంజర్ పై అంచనాలను రోజు రోజుకి పెంచేస్తున్నాయి

Read More

గేమ్ చేంజర్ పాటలకు 75 కోట్లా

గేమ్ చేంజర్ పాటలకు 75 కోట్లా. భారీతనానికి పెట్టింది పేరు శంకర్. గతం లో ప్రపంచంలో ఏడు వింతలను పాటలలో చూపించారు. ఇప్పుడు చాలా రోజుల తరవాత శంకర్ మార్క్ పాటలను గేమ్ చేంజర్ లో చూస్తాం. ఈ విషయంపై ఫిలిం క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read More

Recent Comment