Author: Krish

గేమ్ చేంజర్ టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏ పి ప్రభుత్వం అనుమతి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా, దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా గేమ్...

Read More

శివాలెత్తిన రిషబ్ పంత్

ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, కోహ్లీ 6, పంత్ 61, నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు

Read More

తల్లి తండ్రుల బాధ్యత, పిల్లలదే – సుప్రీమ్ కోర్ట్

జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసిన తల్లి తండ్రుల బాధ్యత పిల్లలదేనని (కొడుకైన కూతురైన) సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో, కొంత ఆస్తి తీసుకున్నాక తల్లి తండ్రులను విస్మరించిన కొడుకు కు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం స్పష్టం చేసింది. ఇంతకు ముందు కొడుకు కు ఇచ్చిన అస్తి మీద, తిరిగి తల్లి తండ్రులకు యాజమాన్య హక్కులు వచ్చేలా తీర్పు ఇచ్చింది

Read More

నేడే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

నేడే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రి దగ్గర వేమగిరి లో జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిధిగా రాబోతున్నారు.

Read More

విజృంభించిన భారత పేస్ బౌలర్లు ; కుప్పకూలిన ఆస్ట్రేలియా

విజృంభించిన భారత పేస్ బౌలర్లు ; కుప్పకూలిన ఆస్ట్రేలియా. భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది

Read More

Recent Comment