Author: Krish

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభం

కాసుల కప్, ధమాకా క్రికెట్ కప్ కు రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభమవుతోంది.
మొదటి మ్యాచ్ కు, కలకత్తా లోని, ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే జరగబోతోంది. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

Read More

ప్రధాన మంత్రి మోడీ గెస్ట్ గా పాడ్ కాస్ట్ సిరీస్

ప్రధాన మంత్రి మోడీ మొదటి సరి గెస్ట్ గా ఒక పాడ్ కాస్ట్ సిరీస్ లో భాగమయ్యారు. జెరోధ కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ సిరీస్ ‘People by WTF’
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘పీపుల్ బై WTF’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో మంత్రి నరేంద్ర మోడీ అతిథిగా పాల్గొని, గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పదవీకాలం, భారతదేశ సాంకేతిక పురోగతి, సోషల్ మీడియా, రాజకీయాలు మరియు వ్యవస్థాపకతతో దాని సమాంతరాల గురించి రెండు గంటల పాటు జరిగిన ఎపిసోడ్‌లో చర్చించారు

Read More

వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం

వన్ డే లో ట్రిపుల్ సెంచరీ తో ఇరా జాదవ్ విధ్వంసం.
భారత జట్టు మహిళా క్రికెటర్ నూతన సంవత్సరం లో సంచలనం సృష్టించింది. టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టడం కష్టం. వన్ డే మ్యాచ్ లో జట్టంతా కలిసి 300 పరుగులు చేయడం కూడా కష్టమే. అయితే అండర్ 19 స్థాయిలో ముంబై, మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, భారత మహిళా జట్టు యువ క్రికెటర్ విధ్వంసం సృష్టించింది

Read More

Recent Comment