బీటెక్ పట్టభద్రులకు, ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు
బీటెక్ పట్టభద్రులకు, ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు
రక్షణ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి ఉందా..? అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఇదొక సువర్ణావకాశం. సీటీసీ ఎంతో తెలుసా సంవత్సరానికి 18 లక్షలు.
ఎంపిక : బీ టెక్ గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల ద్వారా వడపోత ప్రారంభిస్తారు. దీనిలో సెలెక్ట్ అయినా అభ్యర్థులను ఇంటర్వ్యూ కు పిలుస్తారు. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు.

Recent Comment