Author: Krish

పుష్ప-2 50 డేస్ ప్రోమో

పుష్ప-2 50 డేస్ ప్రోమో
అల్లు అర్జున్ కధానాయకుడిగా వచ్చిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ ప్రోమో వదిలారు. బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన పుష్ప-2, దంగల్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి రికార్డు ను కూడా 200 కోట్లమార్జిన్ తో దాటింది

Read More

ఫిబ్రవరి సినిమా పండగ

ఫిబ్రవరి సినిమా పండగ
ఫిబ్రవరి పిల్లల పరీక్షల సమయం. పిల్లలందరూ సంక్రాంతి పండగ తర్వాత పూర్తిగా చదువులో నిమగ్నమవుతారు. ఎందుకంటె పెద్ద పరీక్షలు వస్తాయి కాబట్టి.
అయినా సరే, కంటెంట్ మీద నమ్మకంతో ఫిబ్రవరిలో కూడా సినిమాలను విడుదల చేస్తారు. ,గతంలో ఉప్పెన, భీమ్లానాయక్, డి జె టిల్ సినిమాలు ఫిబ్రవరిలో వచ్చి ఘన విజయం సాధించాయి

Read More

పూమా (PVMA) బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు

పూమా బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు
ప్రముఖ ఫుట్ వేర్ బ్రాండ్ పూమా, బాడ్మింటర్ ప్లేయర్ పి వి సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.
పి వి సింధు రాకను స్వాగతిస్తూ బ్రాండ్ పేరును పూమా రీబ్రాండ్ చేసింది. పి వి సింధు పేరులో మొదటి రెండు అక్షరాలైన పి, వి లను చేర్చి ‘PUMA’ ను ‘PVMA’ గా మార్చింది. ఇది వినూత్నమైన ఆలోచన

Read More

బాహుబలి-2 ని, పుష్ప-2 బీట్ చేసింది, కానీ….?!

బాహుబలి-2 ని, పుష్ప-2 బీట్ చేసింది, కానీ, ఇప్పటికి బాహుబలి-2 నెంబర్ వన్ అంటున్న ప్రభాస్ ఫాన్స్. అదెలాగో చూద్దాం
పుష్ప 2, భారత దేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా 8 ఏళ్ళ బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసింది. 31 రోజుల్లో, 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ క్రియేటివ్ విడుదల చేశారు.
అయితే ఒక రకంగా ఇప్పటికి బాహుబలి నెంబర్ వన్ అని ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు. అయితే ఈ వాదన కూడా బలంగానే ఉంది. ఈ అంశాన్ని విశ్లేషిద్దాం.

Read More

తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా నుండి ‘హైలెస్సో హైలెస్సా’ లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. తండేల్ ను ప్రప్రాంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పకులు

Read More

Recent Comment