Author: Krish

మెగాస్టార్ చిరంజీవి పై విశ్వంభర దర్శకుడి పోస్ట్

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి దర్శకుడు వశిష్ట. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చిరంజీవి తో నటిస్తోంది.
చాలా రోజుల తర్వాత, చిరంజీవి ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు

Read More

హోరా హోరీగా సాగిన రెండవ టి 20 పోరులో భారత్ దే గెలుపు

హోరా హోరీగా సాగిన రెండవ టి 20 పోరులో భారత్ దే గెలుపు
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో, టాస్ గెలిచిన భారత్, ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడే క్రమంలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్ లు ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల 165 పరుగులు చేసింది.

Read More

తెలుగు పద్మాలకు అభినందనలు

కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో పద్మ భూషణ్ , వైద్య విభాగంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు లు లభించాయి. అంతే కాకుండా మరికొంతమందికి పద్మశ్రీ అవార్డు లభించింది

Read More

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్
కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది. నందమూరి బాలకృష్ణకు, కళా రంగంలో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. భారత దేశంలో పద్మ భూషణ్ మూడవ అత్యుత్తమ పురస్కారం.

Read More

వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్

వైస్సార్సీపీ మెయిన్ వికెట్ అవుట్
వైస్సార్సీపీ పార్టీ లో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఘనా విజయం సాధించిన వైస్సార్సీపీ, 2024 లో ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులు నిరాశలో మునిగి పోయారు

Read More

Recent Comment