సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యం గా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో సమావేశమవుతున్నారు.
తెలంగాణ లో పెట్టుబడి పెట్టడానికి 10 కి పైగా కంపెనీలు తమ ఆసక్తిని చూపించాయి అంతే కాకుండా ప్రభుత్వం తో ఎంఓయూ లు కూడా చేసుకున్నాయి

Recent Comment