Author: Krish

జీ తెలుగు లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీమియర్

జీ తెలుగు లో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీమియర్
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ‘సంక్రాంతికి వసతున్నాం’ చిత్రం జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోంతోంది. అది కూడా ఓ టి టి కన్నా ముందు. ఈ మేరకు జీ తెలుగు వారు ప్రోమో విడుదల చేశారు.

Read More

మహేష్ బాబు, నమ్రతల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మహేష్ బాబు, నమ్రతల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత లు తమ 20 వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ మేరకు, మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.

Read More

పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ

పరీక్షాపే చర్చ వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో స్ఫూర్తి ని కలిగించాడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం పరీక్షాపే చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢిల్లీ లోని సుందరవనం లో జరిగిన ఈ 8 వ ఎడిషన్ పరీక్షాపే చర్చ కార్యక్రమం వీడియో ని, ఈ రోజు ప్రధాన మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు

Read More

ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి

ప్రధాని మోడీ అమెరికా పర్యటన పై ఆసక్తి
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నేడే ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని ధర్మో న్యూక్లియర్ రియాక్టర్ ని సందర్శిస్తారు. ప్రధాని మోడీ, నేడు, రేపు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.

Read More

Recent Comment