Author: Krish

లైలా ఈవెంట్ విశేషాలు &  మెగా స్పీచ్ విశేషాలు

లైలా ఈవెంట్ విశేషాలు & మెగా స్పీచ్ విశేషాలు
నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి స్పీచ్ లో హైలైట్స్. అవేంటో చూద్దాం

• మెగాసార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల లు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ వేసవి సెలెవులలో ప్రారంభమైన వచ్చే సంక్రాంతి కి రావచ్చు

Read More

సినీ జర్నలిస్ట్ లకు, మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్!

సినీ జర్నలిస్ట్ లకు, మెగాస్టార్ చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారా!
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.
మెగాస్టార్ స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ ను అభినందించారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ని ఆహ్వానించడంపై, లైలా ప్రెస్ మీట్ లో ఒక సినీ జర్నలిస్ట్ నందమూరి కాంపౌండ్ నుండి మెగా కాంపౌండ్ కు వచ్చారా……????

Read More

ఇంగ్లాండ్ పై, భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం

ఇంగ్లాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం
305 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్ చక్కటి శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరు మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చాలా రోజుల తరవాత హిట్ మాన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 12 ఫోరులు ఉన్నాయి

Read More

మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి గుడ్ న్యూస్

మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోయే సినిమాని, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు

Read More

కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్

కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఒక మహిళా చేసిన ఆరోపణలతో కిరణ్ రాయల్ వివాదం లో చిక్కకున్నాడు. తనను అన్ని విధాలుగా వాడుకుని కోటి రూపాయలు డబ్బు కాజేశారని ఒక మహిళ తిరుపతి కి చెందిన జన సేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసింది.

Read More

Recent Comment