తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల
తండేల్ నుండి బుజ్జి తల్లి సాంగ్ విడుదల
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 7 న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో ఈ సినిమా గ్రాఫ్ ని పైకి లేపాడు.
Read More
Recent Comment