Author: Krish

‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్.. హిందీలో హీరోగా ఎవరంటే.?

బాలీవుడ్​లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్.. హిందీలో హీరోగా ఎవరంటే.?

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్ రాజు ఈ సినిమాను రూపొందించారు.

Read More

‘వార్‌2’ క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీనా!

వార్‌2′ క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీనా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది

Read More

WPL : రాయల్ చాలెంజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

WPL : రాయల్ చాలెంజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆఫ్ఘానిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆఫ్ఘానిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, సౌత్ ఆఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
316 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ, 208 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

Read More

మార్చ్ 7 న,పెద్దోడు, చిన్నోడు మళ్ళీ వస్తున్నారు

మార్చ్ 7 న,పెద్దోడు, చిన్నోడు మళ్ళీ వస్తున్నారు
వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీ స్టార్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలయ్యింది కదా. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హిట్ మూవీ ని 12 సంవత్సరాల తరవాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.

Read More

Recent Comment