‘విశ్వంభర’ హిందీ డబ్బింగ్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
భారీ ధరకు ‘విశ్వంభర’ హిందీ డబ్బింగ్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Read More
Recent Comment