Author: Krish

మజాకా నుండి ‘సొమ్మసిల్లిపోతున్నవే’ పాట  విడుదల

మజాకా నుండి సొమ్మసిల్లిపోతున్నవే పాట విడుదల
సందీప్ కిషన్, రైతు వర్మ జంటగా నటించిన మజాకా సినిమా నుండి సొమ్మసిల్లిపోతున్నవే పాటను విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26 న విడుదలవుంతోంది. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.

Read More

‘ఛావా’ ఫస్ట్ వీక్​ బాక్సాఫీస్ కలెక్షన్స్​.. విక్కీ ఊచకోత ఇది!

‘ఛావా’ ఫస్ట్ వీక్​ బాక్సాఫీస్ కలెక్షన్స్​.. విక్కీ ఊచకోత ఇది!

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది

Read More

C ట్రోఫీ : రికెల్టన్ సెంచరీ ;  ఆఫ్ఘానిస్తాన్ లక్ష్యం 316 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : రికెల్టన్ సెంచరీ ; ఆఫ్ఘానిస్తాన్ లక్ష్యం 316 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచినా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జి 11 పరుగులకే అవుట్ అయ్యాడు.

Read More

ట్రంప్ మాటల్లో నిజం ఎంత ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. భారత దేశం లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు బైడెన్ 182 కోట్లు కోట్లు కేటాయించారని ఆరోపించారు.
అంతే కాకుండా గత అధ్యక్షుడు బైడెన్ భారత దేశం లో ఓటింగ్ ను పెంచడం ద్వారా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు అని డొనాల్ ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు

Read More

హరి హర వీర మల్లు సెకండ్ సింగల్ ప్రోమో విడుదల

కొల్లగొట్టిందిరో..’ అంటూ వచ్చేస్తున్న పవన్.. సెకండ్ సింగిల్ ప్రోమో చూశారా?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Read More

Recent Comment