పి వి సింధు వరుస పరాజయాల పరంపర

by | Apr 11, 2025 | వార్తలు

బాడ్మింటన్ ఆసియ ఛాంపియన్షిప్  లో భాగంగా జరిగిన  మొదటి రౌండ్ మ్యాచ్ లో, ఇండోనేషియా ప్లేయర్ వార్డోయో, పి వి సింధు ల మధ్య జరిగిన మ్యాచ్ లో పి వి సింధు విజయం సాధిచింది

వార్డోయో నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా, పి వి సింధు 21-15, 21-19 తో రెండు వరస సెట్లలో మ్యాచ్ గెలిచింది.

అయితే ప్రీ క్వార్టర్ ఫైనల్ లో తన చిరకాల ప్రత్యర్థి యమగుచి తో జరిగిన మ్యాచ్ లో పివి సింధు తల వంచక తప్పలేదు

గత కొన్ని సంవత్సరాలుగా ఫామ్ లో లేక తడబడుతోన్న పివి సింధు 12-21, 21-16, 16-21 తో యమగుచి తో పోరాడి ఓడిపోయింది. దీనితో ఆసియ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుండి సింధు నిష్క్రమించినట్లయింది

గతంలో పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్ లో కూడా పీవీ సింధు ఓడిపోయియింది. జపాన్ 500 టోర్నమెంట్ లో రెండవ రౌండ్ లోనే సింధు నిష్క్రమించింది. ఇంకా 2024 సింగపూర్ ఓపెన్, మలేషియా మాస్టర్స్ లో, అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్

పి వి సింధు ఫామ్ దొరకబుచ్చుకుని మళ్ళీ గెలుపు బాట పట్టాలని ఆశిద్దాం