తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న హిందీ సినిమా ‘జాట్’. సన్నీ డియోల్ కధానాయకుడి, సయామీ ఖేర్, రెజీనా లు కధానాయికలు. రణదీప్ హూడా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు
మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియో లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి
ఇప్పుడు ఈ సినిమా నుండి థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి థమన్ స్వరాలూ సమకూర్చారు. ఈ జాట్ సినిమాను ఏప్రిల్ 10 న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు

