సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు
ఆరంజ్ ఆర్మీ ఉగాది శుభాకాంక్షలు అని సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు జయదేవ్ ఉనద్కట్, కెప్టెన్ కమిన్స్, క్లాసెన్, ఆడమ్ జంపా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి లు ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో శుభాకాంక్షలు తెలియచేశారు
ఈ రోజు విశాఖపట్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది

