చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ బాబీ గారు వచ్చి కేక్ కట్ చేశారు. ఆ తరవాత హైపర్ ఆది కూడా వచ్చారు. ఈ రోజు రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ నాయక్ రి రిలీజ్ మరియు బుచ్చిబాబు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ను సి సి టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పెద్ది సినిమా కట్ అవుట్ కు డ్రోన్ ల ద్వారా పూల వర్షం కురిపించారు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు
రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి విషెస్
Happy Birthday My dear @AlwaysRamCharan
Many Many Happy Returns!! #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!
రామ్ చరణ్ బాబాయ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ని ఎక్స్ వేదికగా విష్ చేశారు
రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న @AlwaysRamCharan
కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత… రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను – JanaSena Chief Shri @PawanKalyan
Wishing my dear brother @AlwaysRamCharan a very Happy Birthday. Stay happy, stay blessed – Jr NTR
నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు..తీసుకో బావ నా ఈ బండ ప్రేమను Happy Birthday Charannnnn @alwaysramcharan – Sai Dharam Tej
Happy Birthday Charan Anna! Love you always You’ve always been my biggest strength, and I look up to you in every way. #Peddi looks absolutely fire, can’t wait @AlwaysRamCharan – Varun Tej

