ఐపీల్ 2025 – కె కె ఆర్ వర్సెస్ ఆర్సీబీ ప్రివ్యూ

by | Mar 18, 2025 | ప్రగడ టీవీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చ్ 22 న ప్రారంభమవుతుంది. 2025 లో జరగబోయేది 18వ ఐపీల్ సీజన్. మొదటి మ్యాచ్ లో 2024 ఛాంపియన్ ఆయిన కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడుతుంది.

ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రివ్యూ చూద్దాం.