AP & Telangana : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

by | Mar 9, 2025 | రాజకీయాలు

ఏం ఎల్ ఏ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణ లో కాంగ్రెస్ (Telangana Congress) 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.  నాలుగు స్థానాలలో ఒక స్థానం సిపిఐ కి కేటాయించింది. మూడు స్థానాలకు అడ్డంకి దయాకర్, శంకర్ నాయక్, విజయ శాంతి (Vijaya Shanti) పేర్లను ఖరారు చేశారు

మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఏం ఎల్ ఏ కోటాలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలలో ఒకటి మిత్రపక్షమైన జనసేనకు(Janasena) , మరొకటి భాజపా కు కేటాయించారు. మిగిలిన మూడు స్థానాలకు తెలుగు దేశం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ప్రకటించింది.  ఇప్పటికే జనసేన తరపున కొణిదెల నాగబాబు (Nagababu) ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు