కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్

by | Feb 28, 2025 | రాజకీయాలు

రీజినల్ రింగ్ రోడ్డుకు, మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఎందుకు తీసుకు రావడం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిమీద ఫైర్ అయ్యారు

ఆరేళ్ళు కేంద్ర మంత్రి పదవులలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకు వచ్చారా. మీరు ఏ రోజైన తెలంగాణ ప్రాజెక్ట్ ల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలిశారా అని అడిగారు.  అంతే కాకుండా అనేకే ప్రశ్నల వర్షం కురిపించారు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు

కెసిఆర్, కె టి ఆర్  కులగణనలో పాల్గొనాలి మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదు

బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇస్తోన్న ప్రాధాన్యాంత మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో మీ పార్టీ అధికారం లో ఉంది కదా (కూటమి ప్రభుత్వం), మైనారిటీ రేజర్వేషన్లు రద్దు చేయగలరా