కుంచకో బోబన్, ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించిన చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. జీతూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను మార్చ్ 7 న తెలుగులో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు
మలయాళ సినిమాలలో ఇలాంటి థ్రిల్లర్ లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు తెలుగులో ఆదరణ లభిస్తుంది అనడంలో సందేహం లేదు

