భైరవం   నుండి ‘భం భం శివ’ పాట విడుదల

by | Feb 22, 2025 | సినిమా

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు నటిస్తోన్న  చిత్రం భైరవం.  నాంది చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ చిత్ర దర్శకుడు. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంలోని  భం భం శివ అంటే పాటను విడుదల చేశారు.  ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై కధానాయికలు. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. శ్రీచరణ్ పాకాల స్వరాలూ సమకూర్చారు

బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు చేయని పాత్రలో ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.