కుంభమేళాలో లోకేష్ దంపతులు

by | Feb 17, 2025 | వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ దంపతులు ప్రయాగ్ రాజ్ మహా  కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించుకున్నారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో ఈ పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలుగు దేశం పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. పుణ్య స్నానాన్ని ఆచరించిన తరవాత గంగాదేవికి హారతులు ఇచ్చారు

ఈ మేరకు ఎక్స్ లో ఫోటో లు పోస్ట్ చేశారు

ఇప్పటి వరకు 52 కోట్ల మంది కుంభ మేళాలో పుణ్య స్థానాలు అంచరించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో కోటి మంది పైగా పుణ్య స్నానాలు చేసినట్లు సమాచారం.  ఇప్పుడు కాశీ లో కూడా రద్దీ పెరుగుతోంది