‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ ఫుల్ వీడియో సాంగ్

by | Feb 9, 2025 | సినిమా

సంక్రాంతి కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీజినల్ సినిమాలలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ అవడానికి పాటలు, సంగీతం కూడా ఎంతగానో దోహద పడ్డాయి.  ముఖ్యం గా ఇందులో రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ పాట సూపర్ హిట్ అయ్యింది.  భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆల్బం సూపర్ షిట్ అయ్యింది

సంక్రాంతి కి వస్తున్నాం సినిమా లో ని ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ ఫుల్ వీడియో సాంగ్ విదులయింది. ఎంజాయ్ చేయండి