లైలా సినిమా ట్రైలర్ విడుదల

by | Feb 6, 2025 | సినిమా

మాస్ క  దాస్ విశ్వక్ సేన్ హీరో గా వస్తోన్న సినిమా ‘లైలా’.  ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

షైన్ స్క్రీన్స్ పతాకంపై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి రామ నారాయణ్  దర్శకత్వం వహిస్తున్నారు.  లియోన్ జేమ్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఇందులో కధానాయిక.

ఈ నెల 14 న ‘లైలా’ సినిమాను ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ సినిమా కి హైలైట్ అని తెలుస్తోంది