కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ టాక్స్ పేయర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. 12 లక్షల వరకుఆదాయం ఉన్న వారికి, పన్ను మినహాయింపు. దీని వలన, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి దోహద పడుతుంది. మధ్య తరగతి ప్రజలు సేవింగ్స్ / ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి దోహద పాదుడుతుంది.
మధ్య తరగతి ప్రజలే దేశ అభివృదిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు
వచ్చేవారం లో, సరి కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు
ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, అసలు 4 లక్షల వరకు మాత్రమే ఆదాయ పన్ను ఏమి ఉండదు. 12 లక్షల ఆదాయం ఉన్న వారిలో, నాలుగు లక్షల ఆదయ పన్ను ఉండదు, మిగతా 8 లక్షలకు సంబంధించి సేవింగ్స్ చూపించుకోవాలి. కాకపోతే, 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80 వేల వరకు పన్ను ఆదా అవుతుంది. కొత్త టాక్స్ విధానాన్ని పాటించేవారికే ఈ మినహాయింపులు
| Income Range | Tax% |
| 0 – 4 Lakhs | Nil |
| 4 – 8 Lakhs | 5% |
| 8 – 12 Lakhs | 10% |
| 12 – 16 Lakhs | 15% |
| 16 – 20 Lakhs | 20% |
| 20-24 Lakhs | 25% |
| Above 24 Lakhs | 30% |

