హరి హర వీర మల్లు నుండి ఫస్ట్ సింగల్ విడుదల

by | Jan 17, 2025 | సినిమా

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వస్తోన్న హరి హర వీర మల్లు నుండి మొదటి సింగల్ ‘మాట వినాలి’ విడుదల అయ్యింది. 

ఏ ఎం రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకుడు.  క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కధానాయిక, బాలీవుడ్ హీరో బాబీ డియోల్ విలన్ గా నటిషున్నాడు.  ఈ మధ్య విడుదలైన డాకు మహారాజ్ లో బాబీ డియోల్  నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండడం వలన, ఈ సినిమా అలసయమయ్యింది.  అయితే అభిమానులలో ఓజి సినిమా కు క్రేజ్ అద్భుతం గా ఉంది.  హరి హర వీర మల్లు పై ప్రస్తుతానికి అంచనాలు ఏమి లేవు.  హరి హర వీర మల్లు ను మార్చ్ 28 నప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడారు