by Krish | Jan 16, 2025 | సినిమా
అజిత్, త్రిష హీరో, హీరోయిన్ లు గా తెరకెక్కిన చిత్రం . ఈచిత్రం లో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకి మగిజ్ తిరుమేని దర్శకత్వ వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు