SBI లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

by | Jan 14, 2025 | ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో,  ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

అర్హతలు : ఏదేని విభాగం లో డిగ్రీ  ఐ ఐ బి ఎఫ్  ఫారెక్స్  సర్టిఫికెట్ తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో రెండేళ్ల పని అనుభవం

వయసు : డిసెంబర్ 31, 2024 నాటికి,  23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 

వేతన శ్రేణి : నెలకు 64,820-93960 మధ్యలో ఉంటుంది

పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్, కోల్ కతా

దరఖాస్తు రుసుము :  750/- (ఎస్ సి, ఎస్ టి, దివ్యంగులకు ఫీజు ఉండదు )

ఎంపిక : అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారం గా

ఆన్లైన్ దరఖాస్తు, రుసుము చెల్లింపు ఆఖరు తేదీ : 23-01-2025

వెబ్ సైట్ : https://sbi.co.in/