ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రివ్యూ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ చెంజర్ ‘ఎంటర్టైనర్’ అని చెప్పారు.
ఈ సినిమా ని రామ్ చరణ్ తన పెర్ఫార్మన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. అంతే కాకుండా రామ్ చరణ్, సూర్య మధ్య సంఘర్షణ సన్నివేశాలు బాగున్నాయని చెప్పారు. రామ్ చరణ్, కియారా అద్వానీ ల మధ్య సన్నివేశాలు మాత్రం అంతగా పండలేదు అని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. విజువల్స్ పరంగా, స్కేల్ పరంగా గేమ్ చెంజర్ సినిమా ని అభినందించారు
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గేమ్ చేంజర్ మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ విషయాన్నీ, మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు

