ఈ జనరేషన్ వాళ్ళను ఏమంటారో తెలుసా ?

by | Jan 9, 2025 | ప్రగడ టీవీ

ఒక్కొక్క కాలంలో పుట్టిన వాళ్ళని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఆ కాలంలో పుట్టిన వాళ్ళ అభిరుచులు, ప్రవర్తనలను బట్టి.

ఏ కాలంలో పుట్టిన వాళ్ళని యేమని పిలుస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయాలు తెలుసుకుందాం

PeriodGeneration NameQualities
1946-1964బేబీ బూమర్స్వీళ్ళకి కుటుంబం పట్ల ప్రేమ, శ్రద్ధ ఎక్కువ
1965-1980జెన్ ఎక్స్వీళ్ళకి నచ్చినట్టు స్వతంత్రంగా బతకడం, టెక్నాలజీ ని అందిపుచ్చుకోవడం
1981-1996జెన్ వై లేదా మిల్లీనియల్స్వీళ్ళు  క్రియేటివిటీకి మరియు టెక్నాలజీ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు
1997-2010జెన్ జీడిజిటల్ గాడ్జెట్స్ (ఫోన్ లు, లాప్ టాప్ లు) ఎక్కువ  వాడతారు
2011-2024జెన్ ఆల్ఫావీళ్ళు చిన్నపాటి నుండి అధునాతన టెక్నాలజీ లో భాగం గా ఉంటారు
2025-2039బీటా జనరేషన్