ఉద్యోగాలు : సి బి ఎస్ ఈ లో సూపరింటెండెంట్లు

by | Jan 6, 2025 | ఉద్యోగాలు

సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).   డైరెక్ట్ రి క్రూట్ మెంట్ ప్రాతిపదికన 212 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఖాళీలు  : సూపరింటెండెంట్ : 142 | జూనియర్ అసిస్టెంట్ : 70

అర్హతలు

సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం.  జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత  ఇంగ్లీష్, హిందీ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ 

వయస్సు

సూపరింటెండెంట్ పోస్టులకు 30 ఏళ్ళు.  జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ళు మించరాదు (ఎస్సి, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ కి మూడేళ్లు, దివ్యంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది)

దరఖాస్తు ఫీజు : అన్ రిజర్వడ్ /ఓబీసీ / ఈ డబ్ల్యూ ఎస్ కు రూ 800

ఎస్సి /ఎస్టీ /దివ్యంగులు /ఎక్స్ సర్వీసెమెన్/ మహిళలకు ఫీజు ఉండదు. 

ఎంపిక : ప్రిలిమినరీ, మెయిన్స్ (సీబీటీ ), స్కిల్ టెస్ట్,  షార్ట్ లిస్టింగ్ ఆధారంగా …

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 31-01-2025

వెబ్ సైట్ : https://www.cbse.gov.in/

మూలం : ఈనాడు