మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరంజీవి, కెరీర్ లో, అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అలాగే తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నుండి ప్’పెద్ది రెడ్డి…’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

