ప్రధాని మోడీ జీబ్లీ ట్రెండ్ ఫొటోలు చూశారా

by | Mar 29, 2025 | వార్తలు

ఓపెన్ ఏ ఐ సంస్థ ఇటీవలే చాట్ జి పి టి లో జిబ్లీ స్టూడియోని ప్రవేశ పెట్టింది. దీనితో యూజర్లు రకరకాల ఫోటోలకు, రకరకాల  యానిమేషన్ రూపాలను ఇస్తున్నారు 

ప్రస్తుతం ఈ జీబ్లీ స్టూడియోలోకి ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చారు. ఈ జీబ్లీ ఫీచర్ తో ప్రధాని మోడీ కి సంబంధించిన అనేక ఫోటోలను, కేంద్ర ప్రభుత్వం  క్రియేట్ చేసింది. ఈ ఫోటోలను MyGovIndia ఖాతాలో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Photo 1

photo 2

photo 3

photo 4

photo 5