రామ్ చరణ్ గేమ్ చేంజర్ రికార్డుల వేట మొదలు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల అవుతున్నట్లు మనందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు కు 50 వ చిత్రం. రామ్ చరణ్ కు జోడి గ కియారా అద్వానీ నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి












