నేడు ‘దిల్ రూబా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్రీ బైక్ ఎవరిదో!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, బ్యూటీ క్వీన్ రుక్సార్ థిల్లాన్ జోడిగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు












