సినిమా
రామ్ చరణ్ గేమ్ చేంజర్ రికార్డుల వేట మొదలు

రామ్ చరణ్ గేమ్ చేంజర్ రికార్డుల వేట మొదలు

రామ్ చరణ్ గేమ్ చేంజర్ రికార్డుల వేట మొదలు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల అవుతున్నట్లు మనందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు కు 50 వ చిత్రం. రామ్ చరణ్ కు జోడి గ కియారా అద్వానీ నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి

DVV ఎంటర్టైన్మెంట్స్ – పవన్ అభిమానులకు విన్నపం

DVV ఎంటర్టైన్మెంట్స్ – పవన్ అభిమానులకు విన్నపం

DVV ఎంటర్టైన్మెంట్స్ – పవన్ అభిమానులకు విన్నపం. కడప రిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ జవహర్ బాబును పరామర్శించడానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ  పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, అభిమానులు ఓ జి అని అరుస్తుండాగా మాట్లాడితే relevance ఉండాలి అన్నారు.

ఎన్టీఆర్ దేవర ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో

ఎన్టీఆర్ దేవర ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో

ఎన్టీఆర్ దేవర ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో. ఎన్టీఆర్ నటించిన దేవర థియేటర్ లలో విడుదలైనప్పుడు టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ స్టామినాతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటించాడు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి చిత్రం

మాడ్ స్క్వేర్ లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన మేకర్స్

మాడ్ స్క్వేర్ లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన మేకర్స్

సూపర్ హిట్ ఆయిన మాడ్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మాడ్ స్క్వేర్ గురించి యువతరం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తోంది. ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. స్వాతి రెడ్డి పాటను ఈ సినిమాలో ఉపయోగించారు. సమజవరగమన భామ రెబ మౌనిక జాన్ తన అంద చందాలతో, నృత్యాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతోంది.

తెలుగు సినిమా కంటెంట్ వీక్.  కలెక్షన్స్ పీక్.

తెలుగు సినిమా కంటెంట్ వీక్.  కలెక్షన్స్ పీక్.

టాప్ స్టార్స్ సినిమాలకు కధ అవసరం లేదా. కలెక్షన్స్ చూస్తుంటే అవసరం లేదనే చెప్పాలి. 2024 లో వచ్చిన పెద్ద హీరోల సినిమాలలో ముఖ్యం గా చెప్పుకోవలసిన చిత్రాలు గుంటూరు కారం, కల్కి, దేవర, పుష్ప-2. 2024 లో వచ్చిన చిత్రాలలో కలెక్షన్స్ పరంగా టాప్ 5 చిత్రాలు ఏంటంటే పెద్ద హీరోల చిత్ర నాలుగు తో పాటు, తేజ నటించిన హనుమాన్.

ఓ టి టి పార్టనర్ ని లాక్ చేసుకున్నRRR Behind & Beyond

ఓ టి టి పార్టనర్ ని లాక్ చేసుకున్నRRR Behind & Beyond

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన తెర వెనుక విషయాలను, ‘RRR Behind & Beyond’ పేరుతో ఒక డాక్యుమెంటరీ ని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేశారు

వణుకు పుట్టిస్తున్న రాజమౌళి –  మహేష్ సినిమా

వణుకు పుట్టిస్తున్న రాజమౌళి –  మహేష్ సినిమా

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ఖాన్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పారేసింది. మరి నెక్ట్స్ బాలీవుడ్ ని ఈ రేంజ్ లో షేక్ చేసే సినిమా ఏదా అని ఆలోచిస్తే రాజమౌళి – మహేష్ బాబు సినిమానే కళ్లముందు కనిపిస్తోంది. రాజమౌళి – మహేష్ 2000 కోట్ల (నెట్) మార్క్ ను టార్గెట్ చేస్తారా

పుష్ప ఇక తగ్గాలి.. అల్లు అర్జున్ హీరో టు జీరో

పుష్ప ఇక తగ్గాలి.. అల్లు అర్జున్ హీరో టు జీరో

పోలీసుల మీద, ముఖ్యమంత్రి అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యల మీద అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వేసిన కౌంటర్ కు (false allegations అని అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై) , పోలీసులు లీగల్ గా ఎలా ముందుకు వెళతారో చూడాలి. మధ్యంతర బెయిల్ మీద విడుదల అయిన అండర్ ట్రయల్ ఖైదీలు ప్రెస్ మీట్ పెట్టవచ్చా. ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కువ మాట్లాడితే సమస్యలు వస్తాయి అనడం ఏంటి.

ఎన్టీఆర్ Vs రామ్ చరణ్ ; గత 5 సినిమాల్లో కలక్షన్స్ ఏంతో తెలుసా 

ఎన్టీఆర్ Vs రామ్ చరణ్ ; గత 5 సినిమాల్లో కలక్షన్స్ ఏంతో తెలుసా 

తెలుగు సినిమా రేంజ్ యావత్ భారతదేశానికి షాక్ ఇస్తోంది. ఎప్పుడైతే Bahubali సినిమా బాలీవుడ్ ని షేక్ చేసిందో అప్పట్నుంచీ తెలుగు సినిమాకి ఆదరణ పెరిగిపోయింది. అంతేకాదు, సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ కూడా సినిమాకి హైప్ ని ఇస్తోంది. కలక్షన్స్ వర్షం కురిసేలాగా చేస్తోంది....

పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేసిందా

పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేసిందా

అల్లు అర్జున్ అరెస్ట్ దేనికి సంకేతం ; పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేసిందా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, మధ్యంతర బెయిల్ మీద విడుదల అవడం అంతా 24 గంటల లోపు జరిగిపోయింది. హై కోర్ట్ మంధ్యంతర బెయిల్ మంజూరు చేసిన, అనేక సాంకేతిక కారణాల వలన అల్లు...