సినిమా
Most Anticipated Indian Movies of 2025

Most Anticipated Indian Movies of 2025

ఐ ఎమ్ డి బి ప్రకారం, భారత దేశం లో, ప్రేక్షకులు అత్యంత ఆసక్తి తో ఎదురు చూస్తున్న మొదటి 20 సినిమాల లిస్ట్ విడుదల చేసింది. అవేంటో చూద్దాం.
టాప్ 20 లో తెలుగు సినిమాలు మూడు ఉన్నాయి. ఆరవ స్థానం లో ‘రాజా సాబ్’, పదకొండవ స్థానంలో కన్నప్ప, 20 వ స్థానంలో తండేల్ ఉన్నాయి

గేమ్ చేంజర్ సినిమాకు మొదటి నుంచి అన్ని సినిమా కష్టాలే

గేమ్ చేంజర్ సినిమాకు మొదటి నుంచి అన్ని సినిమా కష్టాలే

గేమ్ చేంజర్ సినిమాకు మొదటి నుంచి అన్ని సినిమా కష్టాలే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా కు మొదటి నుంచి అన్ని కష్టాలే. సాధారణం గా అన్ని సినిమా కష్టాలు అంటూ ఉంటారు. అయితే సినిమాకే సినిమా కష్ఠాలు మాత్రం గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే
గేమ్ చేంజర్ సినిమా జీ స్టూడియో తో 2020-21లో ప్రారంభమవ్వాలి.

తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ వీడియో సాంగ్ విడుదల

తండేల్ నుండి ‘బుజ్జి తల్లి’ వీడియో సాంగ్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లు గా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7 న విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి సూపర్ హిట్ అయినా ‘బుజ్జి తల్లి’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు

ప్రాంతీయ సినిమా ఎల్లలు చెరిపేసిన తెలుగు సినిమా

ప్రాంతీయ సినిమా ఎల్లలు చెరిపేసిన తెలుగు సినిమా

భారతీయలు సినిమా టికెట్స్ మీద ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా
ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం, భారతీయలు 2024 లో 883 మిలియన్స్ సినిమా టికెట్స్ కొన్నారు. ఈ టికెట్స్ కొనడానికి భారతీయులు 11, 833 కోట్లు ఖర్చు పెట్టారట. 2022 లో సుమారు 900 టికెట్స్ కొనడానికి భారతీయులు 10,637 కోట్లు ఖర్చు పెట్టారు

గేమ్ చేంజర్ రివ్యూ : బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్

గేమ్ చేంజర్ రివ్యూ : బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్

గేమ్ చేంజర్ రివ్యూ : తరన్ ఆదర్శ్
ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రివ్యూ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ చెంజర్ ‘ఎంటర్టైనర్’ అని చెప్పారు.
ఈ సినిమా ని రామ్ చరణ్ తన పెర్ఫార్మన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. అంతే కాకుండా రామ్ చరణ్, సూర్య మధ్య సంఘర్షణ సన్నివేశాలు బాగున్నాయని చెప్పారు.

గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే

గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా విడుదలైన గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్స్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోస్టర్ ద్వారా విడుదల చేసింది.
మొదటి రోజు అభిమానులు, భారీ అంచనాలతో సినిమా చూసి కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే సాయంత్రానికి ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించారు. థమన్ దీనికి సంగీతాన్నందించారు.

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత, దాని ప్రభావం యావత్ తెలుగు సినీ పరిశ్రమపై పడింది. మరి ముఖ్యంగా తెలుగు సినిమా నైజాం కలెక్షన్స్ మీద విపరీతమైన ప్రభావం పడింది. పుష్ప మేకర్స్ కు మాత్రం బానే లాభాలు వచ్చాయి.

గేమ్ చేంజర్ : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

గేమ్ చేంజర్ : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ అప్పన్న పాత్రలో జీవించాడు అని చెప్పవచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ గేమ్ చేంజర్ కి వస్తున్న రెస్పాన్స్ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ నటనకి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు.

డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్

డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్

బాల కృష్ణ డాకు మహారాజ్ సరికొత్త ట్రైలర్, సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ ఆదివారం విడుదలవుతోంది

గేమ్ చేంజర్ పై ఉపాసన కొణిదెల ట్వీట్

గేమ్ చేంజర్ పై ఉపాసన కొణిదెల ట్వీట్

గేమ్ చేంజర్ కు వస్తోన్న రెస్పాన్స్ పై ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ అప్పన్న పాత్రలో జీవించాడు అని చెప్పవచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాట లేదు గేమ్ చేంజర్ లో

కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాట లేదు గేమ్ చేంజర్ లో

కోట్లు ఖర్చు పెట్టిన పాట లేదు గేమ్ చేంజర్ లో
రామ్ చరణ్ హీరో గా, శంకర్ దర్శకత్వం లో విడుదలైన గేమ్ చేంజర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత.
అయితే, ఈ గేమ్ చేంజర్ లో 5 పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి సినిమాలో మంచి మెలోడియస్ గా సాగే ‘నానా హైరానా’ లేదు

ఆర్ ఆర్ ఆర్ బ్రదర్స్ గత 5 చిత్రాల కలెక్షన్స్

ఆర్ ఆర్ ఆర్ బ్రదర్స్ గత 5 చిత్రాల కలెక్షన్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల బాండింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు. ఆర్ ఆర్ ఆర్ నుండి వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఈ ఆర్ ఆర్ ఆర్ బ్రదర్స్ గత 5 చిత్రాల కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం