‘జైలర్-2’ సెన్సేషనల్ అప్డేట్.. ఈసారి ఊచకోతే!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రజినీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు.












