తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా
తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ‘మీ టికెట్’ అనే యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ – డెలివరీ విభాగం మన ముందుకు తీసుకు వచ్చింది. . ఈ యాప్ ను, ప్లే స్టోర్ నుండి ‘మీ టికెట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదటగా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుని, తరవాత మీ వివరాలతో లాగ్ ఇన్ అవ్వండి.

Recent Comment