టీం ఇండియా కు బీసీసీఐ మార్గదర్శకాలు!
భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు కోసం, బీసీసీఐ, 10 మార్గదర్శకాలను జారీ చేసింది.
న్యూజీలాండ్ తో సొంత గడ్డపై ఘోర పరాజయం, ఆ తరవాత, ఆస్ట్రేలియా గడ్డపై, ఆస్ట్రేలియా చేతిలో గవాస్కర్ బోర్డర్ ట్రోఫీని 3-1 తో ఓడిపోవడం,
జట్టులో సీనియర్ ల ఘోర వైఫల్యాలు, డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావడం తో బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ను తప్పించి, సితాన్షు కోటక్ ని నియమించడంతో పాటు ఆటగాళ్లందరికి 10 మార్గదర్శకాలను జారీ చేసింది. అంతే కాదు, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించింది

Recent Comment