ట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్
ట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్
వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేట్ రిసెప్షన్‌లో, అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్‌కు, శ్రీమతి నీతా మరియు శ్రీ ముఖేష్ అంబానీ, ప్రమాణ స్వీకారానికి ముందు, అభినందనలు తెలిపారు.
Read Moreట్రంప్ కు అంబానీ దంపతుల విషెస్
వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేట్ రిసెప్షన్‌లో, అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్‌కు, శ్రీమతి నీతా మరియు శ్రీ ముఖేష్ అంబానీ, ప్రమాణ స్వీకారానికి ముందు, అభినందనలు తెలిపారు.
Read Moreశ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు కూటమి ధర్మం పాటించరా..??!
కూటమి ప్రభుత్వం, ఏర్పాటై అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ తరుణం లో, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అని తెలుగు దేశం పార్టీ లో కొంత మంది నాయకులు శ్రీనివాసులు రెడ్డి, పిఠాపురం వర్మ, అంటున్నారు. ఇది తెలుగు దేశం పార్టీ వారి కొత్త పాట. ఒకళ్ళు మాట్లాడితే, ఈ పాటను అందరు పాడతారు రాబోయే రోజుల్లో.
శ్రీనివాసులు రెడ్డి, వర్మ గారు కూటమి ధర్మాన్ని మర్చి పోయినట్టున్నారు.
సింగపూర్ బోట్ ట్రిప్ నుండి సీఎం రేవంత్ రెడ్డి
సింగపూర్ పర్యటన లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్ వీడియో పోస్ట్ చేశారు. అదేంటో మీరు చదవండి, చూడండి
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనా విజయం సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కామెడీ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టీం, సుమ కనకాల ఇంట్లో సందడి చేశారు. ఈ ప్రోమో చూడండి. ఫుల్ వీడియో కూడా వస్తోంది
Read Moreఇండియన్ ఆయిల్ అప్రెంటిస్ ల నియామకానికి నోటిఫికేషన్
ఇండియన్ ఆయిల్, మార్కెటింగ్ విభాగం, సదరన్ రీజియన్ వారు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 2024-25 సంవత్సరం కోసం మొత్తం 200 మంది ట్రేడ్ అప్రెంటిస్ లు (ట్రేడ్ అప్రెంటిస్ – ఇటిఐ /టెక్నీషియన్ అప్రెంటిస్ – డిప్లొమా/ ట్రేడ్ అప్రెంటిస్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

Recent Comment