Author: Krish

WPL : హారిస్ హ్యాట్రిక్ ; యూపీ వారియర్స్ కు మొదటి విజయం

WPL : హారిస్ హ్యాట్రిక్ ; యూపీ వారియర్స్ కు మొదటి విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హెన్రీ విధ్వంసకర బ్యాటింగ్, హారిస్ హ్యాట్రిక్, క్రాంతి గౌడ్ 4 వికెట్స్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ కు మొదటి విజయాన్ని అందించాయి.

Read More

C ట్రోఫీ : 351 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీ : 351 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.
కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి, ఇంకా 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది

Read More

చావా లో బుర్హాన్ పూర్ యుద్ధం  మేకింగ్ వీడియో

చావా లో బుర్హాన్ పూర్ యుద్ధం మేకింగ్ వీడియో
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా చావా. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని అభినందించారు.

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా లక్ష్యం352 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా లక్ష్యం352 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

Read More

‘రెడీ బాయ్స్’ అంటున్న అర్జున్‌ సర్కార్‌.. ఫ్యాన్స్​కు ఫుల్ మీల్సే!

‘రెడీ బాయ్స్’ అంటున్న అర్జున్‌ సర్కార్‌.. నాని ఫ్యాన్స్​కు ఫుల్ మీల్సే!

తెలుగు చిత్రసీమలో నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీస్ అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు

Read More

Recent Comment